Sunday, 12 March 2023

Rana Daggubati: ఓ వైపు థాంక్స్ చెబుతూనే సారీ చెప్పిన రానా

Rana Daggubati - Venkatesh - Rana naidu: వెంక‌టేష్‌, రానా క‌లిసి న‌టించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్‌లోని బూతులు, అభ్యంత‌రక‌ర స‌న్నివేశాల‌పై నెట్టింట ట్రోలింగ్ జ‌రుగుతుంది. దీనిపై రానా స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/oKuhSp2

No comments:

Post a Comment

'Bengali Nationalism May Help Mamata Retain Power'

'If the BJP becomes our political identity, our political face, if we are represented by the BJP, then what happens to our identity as B...