Tuesday, 21 March 2023

NBK108 ఫస్ట్ లుక్.. ఈసారి అభిమానుల ఊహకే అందని స్టఫ్!

నందమూరి బాలకృష్ణ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ NBK108 అప్‌డేట్ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను ఉగాది పండగ సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్. ఇంతకీ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/yKbowda

No comments:

Post a Comment

'Parents At Home, Superstardom Stays Outside'

'More than the shooting dabbas which we take with us, it's about what's going in their school dabbas.' from rediff Top Int...