RRR దర్శకుడు రాజమౌళిపై సీనియర్ నటి కాంచన సంచలన కామెంట్స్ చేశారు. బాహుబలి చిత్రంలో ఒక రోల్ కోసం తనను సంప్రదించారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన నటి.. రెమ్యునరేషన్ విషయంలో జరిగిన చర్చను బయటపెట్టారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/puCO3aW
No comments:
Post a Comment