Saturday, 11 March 2023

Mahesh Babu: పెళ్లిలో మహేష్ బాబు దంపతులు.. సూప‌ర్ స్టార్ కొత్త లుక్ వైర‌ల్‌

Mahesh Babu - SSMB 28: మ‌హేష్‌, న‌మ్ర‌త దంప‌తులు పెళ్లికి హాజ‌ర‌య్యారు. వైట్ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్‌లోని మ‌హేష్ లుక్ నెట్టిం వైర‌ల్ అవుతుంది. ఆయ‌న ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7eBIN0z

No comments:

Post a Comment

'Bengali Nationalism May Help Mamata Retain Power'

'If the BJP becomes our political identity, our political face, if we are represented by the BJP, then what happens to our identity as B...