Oscar RRR: RRR సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత నెమ్మదిగా మన ఆస్కార్ వీరులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సిటీకి వచ్చేశారు. ఈరోజు రాజమౌళి, కీరవాణి, కుటుంబ సభ్యులు రీచ్ అయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/uKe6Nt9
No comments:
Post a Comment