Harish Shankar: క్లాస్, మాస్, కమర్షియల్ సినిమాలపై ఇటీవల వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ .. బలగం సక్సెస్ మీట్‌లో ఎవరి పేర్లు ప్రస్తావించకుండా తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/m1Hg6GR
No comments:
Post a Comment