Sunday, 26 March 2023

Ranga Marthanda OTT: ఓటీటీలో ‘రంగమార్తాండ’ సందడి ఎప్పుడంటే!

Ranga Marthanda OTT: కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రంగ మార్తాండ సినిమా మంచి టాక్‌తో ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ఎవ‌రు ద‌క్కించుకున్నారు. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ ఉంటుంద‌నే దానికి సంబంధించిన వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/IVYHmC8

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...