లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ ప్రియాంక చోప్రా హోస్ట్ చేసిన ఈవెంట్‌కి సతీ సమేతంగా హాజరయ్యారు. వారి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రియాంకకు ఉపాసన ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/maqH70i
No comments:
Post a Comment