Pawan Kalyan - Sudheer Varma: పవన్ కళ్యాణ్‌తో మరో యంగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారు. ఆయనెవరో కాదు.. సుధీర్ వర్మ. త్రివిక్రమ్ ఓ పాయింట్ చెప్పి కథను సిద్ధం చేయమన్నారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు సుధీర్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RFsBbnP
No comments:
Post a Comment