Friday, 17 March 2023

NTR 30: నెక్ట్స్ సినిమా చెయ్య‌ట్లేదు.. ఆపేస్తాను కూడా..ఫ్యాన్‌కి ఎన్టీఆర్ ఆన్స‌ర్‌

Jr Ntr - NTR 30: త‌న నెక్ట్స్ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా సంభాషించారు. ఆల్ రెడీ చెప్పాన‌ని, విసిగిస్తే మూవీని ఆపేస్తాన‌ని కూడా చెప్పారాయ‌న‌. అయితే అది స‌ర‌దాగానే. త్వ‌ర‌లోనే NTR 30 సినిమా షూటింగ్ జ‌రుగుతుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nmXIWo1

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw