RRR movie - Naatu Naatu: RRR..సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావటంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తదితరులకు ఆయన అభినందనలు తెలియజేశారు. యావత్ దేశం గర్వపడే క్షణాలివి అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5PKXfGI
No comments:
Post a Comment