మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగాడు. తొలినాళ్లలో యాక్టింగ్ పట్ల ఎన్నో విమర్శకులు ఎదుర్కొన్న చరణ్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ శిఖరాగ్రాలను అందుకున్న తీరు ప్రతీ నటుడికి స్ఫూర్తిదాయకం. నేడు (మార్చి 27) పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగా పవర్‌స్టార్ సినీ జర్నీ ప్రత్యేకతలు..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/p7D9fg6
No comments:
Post a Comment