Ram Charan - Virat Kohli: చాలా రోజులుగా ఓ స్పోర్ట్స్ మూవీలో నటించాలనుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు. అది కూడా విరాట్ కోహ్లి బయోపిక్ అయితే బావుంటుందని, తప్పకుండా చేస్తానని ఆయన అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/glkE1dj
No comments:
Post a Comment