Jr Ntr - NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 రూపొందుతుంది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 23న పూజా కార్యక్రమాలను జరుపుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్స్ ముఖ్య అతిథులు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xbkQHNY
No comments:
Post a Comment