Friday, 3 March 2023

Ram Charan: RRRకి స్టాండింగ్ ఒవేషన్.. ఎమోషన‌ల్‌గా స్పందించిన రామ్ చ‌ర‌ణ్‌

RRR మూవీ యు.ఎస్‌లో రీ రిలీజ్ అయ్యింది. ఆస్కార్ నామినేష‌న్స్‌కి అక్క‌డే ఉన్న చ‌రణ్‌, జ‌క్క‌న్న స‌హా టీమ్ అక్క‌డి థియేట‌ర్స్‌ను విజిట్ చేశారు. సినిమా త‌ర్వాత ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు. దీనిపై రామ్ చ‌ర‌ణ్ రియాక్ట్ అయ్యారు..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ARW54mK

No comments:

Post a Comment

'For The First Time I'm Enthusiastic About India'

'I am more optimistic about India than before.' from rediff Top Interviews https://ift.tt/OWGQ9gS