Thursday, 5 January 2023

Vaarasudu: విషాదంలో ‘వారసుడు’ టీమ్.. సినిమా వారం ఉండగానే కన్నుమూసిన స్టార్ టెక్నీషియన్

Sunil Babu Death: దళపతి విజయ్ ‘వారసుడు’ సినిమా జనవరి 11న రిలీజ్ అవనుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌కు షాకింగ్ విషయం తెలిసింది. ఆ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేసిన సునీల్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. మూడు రోజలుగా ఆయన ఎర్నాకులంలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సునీల్ మలయాళీ. దక్షిణాది ప్రముఖ సినిమాలెన్నింటికో ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. సునీల్ మరణంపై సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6MaVrhw

No comments:

Post a Comment

'Oil Could Cross $100 A Barrel'

'Oil is still well below its all-time highs, and the world is gradually running out of known reserves.' from rediff Top Interviews...