Saturday, 28 January 2023

Nani: నానికి నలుగురు స్టార్ హీరోల సాయం.. దసరా సంబరాలు మొదలు

నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ మూవీ ‘దసరా’ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. అభిమానుల కోసం క్రేజీ అప్‌డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/T6P8WAk

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk