Tuesday, 31 January 2023

Atlee: తండ్రైన డైరెక్ట‌ర్ అట్లీ.. ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేసిన స్టార్ ద‌ర్శ‌కుడు

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తండ్ర‌య్యారు. మంగ‌ళ‌వారం అట్లీ స‌తీమ‌ణి ప్రియ మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సామాజికి మాధ్య‌మం ద్వారా వెల్ల‌డించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Ni6Ygku

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...