Thursday, 26 January 2023

Jamuna: 'సత్యభామ' అంటే గుర్తొచ్చేది జమునే.. సినీ చరిత్రపై ఆమెది చెరిగిపోని సంతకం!

టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) ఈరోజు (జనవరి 27) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఎన్నో మరపురాని సినిమాలు చేసి.. తెలుగు సినీ 'సత్యభామ'గా పేరు తెచ్చుకున్నారు జమున. ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rf4gxIq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....