Monday 16 January 2023

Rashmika Mandanna: ‘పుష్ప 2’ అప్ డేట్ ఇచ్చేసిన శ్రీవల్లి.. బోలెడు ఆశలు పెట్టుకున్న రష్మిక

Allu Arjun: గ‌త ఏడాది ఆశించిన స్థాయిలో స‌క్సెస్ లేక‌పోవ‌టంతో ఈ ఏడాదిలోనైనా ఆశ నేర‌వేరుతుంద‌ని ర‌ష్మిక వెయిట్ చేసింది. వారిసు సినిమా అమ్మ‌డి ఆశ‌ను నేర‌వేర్చ‌లేదు. హోప్స్ పెట్టుకున్న మిష‌న్ మ‌జ్ను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌.. ఈ త‌రుణంలో ర‌ష్మిక పుష్ప 2పైనే ఆశ‌ల‌ను పెట్టుకుంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చేసింది. పుష్ప 2 ది రూల్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఎక్సెపెక్టేష‌న్స్‌ను పెంచుకుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Ot1E4ZS

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz