Tuesday 31 January 2023

Samantha: విజయ్ దేవరకొండను కాదని ముంబయి వెళ్లిపోయిన సమంత!

'ఖుషి' సినిమాను ఏ ముహూర్తానా మొదలుపెట్టారో ఏంటో కానీ.. అప్పటి నుంచి అన్నీ బ్రేకులే. ఈ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని నెక్ట్స్ ప్రాజెక్ట్ వెళదామని ఎదురుచూస్తున్న హీరో విజయ్ దేవరకొండకు సమంత మరోసారి హ్యాండ్ ఇచ్చింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/VyDK5Ph

No comments:

Post a Comment

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd