కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) ఆదివారం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు వెళ్లారు. తారకరత్న (Taraka Ratna) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, నందమూరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hGKCRbN
No comments:
Post a Comment