Saturday, 14 January 2023

Raviteja: చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో మరో సినిమా.. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్?

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంటోంది. చిరంజీవి వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్, డ్యాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా రవితేజ, చిరంజీవి కాంబినేషన్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హుషారుగా మాట్లాడిన రవితేజ.. మెగాస్టార్‌తో మరో సినిమా గురించి హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ సినిమా ఎలా ఉండాలో కూడా సూచించాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5zkCb03

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....