Monday, 30 January 2023

Tarakaratna: తారకరత్న హెల్త్‌పై చిరంజీవి పోస్ట్.. ‘ఎలాంటి ప్రమాదం లేదనే మాటతో ఉపశమనం’

నందమూరి కుటుంబానికి చెందిన సినీ నటుడు తారకరత్న గుండెపోటుతో బెంగుళూరులోని నారాయణ హృద‌యాల‌య‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి తార‌క‌ర‌త్న ఆరోగ్యం మెరుగు ప‌డాల‌ని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qU13jfX

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...