Saturday, 28 January 2023

Konaseema Thugs Trailer: జైలు ఖైదీల చుట్టూ తిరిగే ‘కోనసీమ థగ్స్’... ఇంట్రెస్టింగ్‌గా ట్రైల‌ర్‌

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/elAcb8E

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...