Monday, 16 January 2023

BB Jodi: డాన్స్ షో నుంచి వచ్చేసిన ఆషూ రెడ్డి .. స‌మ‌స్యేంటో చెప్పిన జూనియ‌ర్ సామ్‌.. కామెడీలొద్దంటూ ఫైర్

ఆషూ రెడ్డి.. క్యూట్ లుక్స్‌తో చూడ‌టానికి స‌మంత‌లాగా అనిపించ‌టంతో ఆమె అంద‌రూ జూనియ‌ర్ స‌మంత‌గా పిలుస్తుంటారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిగ్ బాస్ బ్యూటీ మెహ‌బూబాతో క‌లిసి బిగ్ బాస్ జోడీ అనే డాన్సింగ్ షోలో పార్టిసిపేట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ షో నుంచి ఆమె బ‌య‌ట‌కువ వ‌చ్చేసింది. ఆమె అలా చేయ‌టానికి గ‌ల కార‌ణాల‌ను కూడా వివ‌రించింది. ఇంత‌కీ జూనియ‌ర్ స‌మంత‌కు ఏమైందంటే..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ztaplSE

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk