Tuesday, 24 January 2023

Prabhas: నాటు నాటుపై ఎన్టీఆర్, చరణ్ ట్వీట్స్.. వైరల్‌గా ప్రభాస్, ఆలియా రియాక్షన్

ఆస్కార్ 2023 బరిలో నిలిచి చరిత్ర సృష్టించిన నాటు నాటు సాంగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌కు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రాంచరణ్‌ సహా డార్లింగ్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5ERkC2V

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....