Sunday, 22 January 2023

నిర‌ప‌రాధుల మీద కేసులు పెట్ట‌డం ఇప్పుడు తేలిక క‌దా.. మ‌ళ్లీ ఏపీ ప్ర‌భుత్వంపై బాల‌కృష్ణ చుర‌క‌లు

వీర సింహా రెడ్డి విజ‌యోత్స‌వ స‌భ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన స్టైల్లో చుర‌క‌లు వేశారు. నిర‌ప‌రాధుల మీద కేసు బుక్ చేస్తారంటూ బాల‌య్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ISNoljX

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...