Sunday, 29 January 2023

Jr NTR | అన్న పోరాడుతున్నారు.. తారకరత్న ఆరోగ్యంపై ఎన్టీఆర్

మృత్యువుతో పోరాడుతోన్న సినీ హీరో నందమూరి తారకరత్న (Taraka Ratna) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఆరా తీశారు. ఆదివారం వీరిద్దరూ బెంగళూరులోని ఎన్‌హెచ్ హాస్పిటల్‌కు వెళ్లారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0rmjc3B

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....