Amala Paul: దక్షిణాదిన గ్లామర్ పాత్రలతో పాటు పెర్ఫామెన్స్ రోల్స్ చేస్తున్న నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎర్నాకులంలో తిరువైరాణకుళం మహదేవ ఆలయంలోకి అమలను క్రిస్టియన్ అయినందుకు అధికారులు గుడిలోనికి అనుమతివ్వలేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fVCrulq
No comments:
Post a Comment