Saturday, 14 January 2023

Prabhas: పఠాన్ డైరెక్టర్‌తో ప్రభాస్.. మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ డీల్

డార్లింగ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో అందుకు తగ్గట్లుగానే ప్రాజెక్ట్స్ ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘సాహో, రాధేశ్యామ్’ వంటి సినిమాలతో ముందుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నవి కూడా ఆ రేంజ్ చిత్రాలే. ఇదిలా ఉంటే, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రభాస్‌ అప్‌కమింగ్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/bRvFJqB

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF