Monday, 30 January 2023

Nagababu: ఒక‌ట్రెండు మాట‌లుంటాయి.. అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌ల‌పై నాగబాబు కామెంట్స్‌

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందంటూ నెట్టింట ఎప్పుడూ వార్త‌లు వస్తుంటాయి. ఆ వార్త‌ల‌పై ఇప్ప‌టికే చిరంజీవి, అర‌వింద్ వంటి వారు క్లారిటీ ఇచ్చేశారు. తాజా ఇంట‌ర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా దీనిపై స్పందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/GH30zbP

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...