Thursday, 26 January 2023

A. R. Rahman: ఆంధ్ర వాళ్ల‌కి త‌మిళులంటే ద్వేషం..నెటిజ‌న్ కామెంట్‌.. ఎ.ఆర్‌.రెహ‌మాన్ ట్వీట్ వైర‌ల్‌

A. R. Rahman: ఎ.ఆర్.రెహమాన్ ఆస్కార్ నామినేష‌న్స్‌కు వెళ్ల‌టంపై త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. క‌చ్చితంగా నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌స్తుంద‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంలో ఓ నెటిజ‌న్ వేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ncN8BlD

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...