Wednesday, 11 January 2023

అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేయమన్నారు.. నా వల్ల కాదని చెప్పా: నటుడు అజయ్

తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ ఎదిగిన నటుల్లో అజయ్ ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా ఆయన టాలీవుడ్‌లో నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. హీరోకి ఫ్రెండ్‌గా, విలన్‌కి తమ్ముడిగా, హీరోయిన్‌కు అన్నగా.. ఇలా చాలా పాత్రల్లో ఆయన మెప్పించారు. ‘విక్రమార్కుడు’ సినిమాలో టిట్లాగా తనలోని మరో కోణాన్ని అజయ్ చూపించారు. ఏడాదికి సుమారు 10 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే, తన నటనా జీవితం గురించి తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోలో ఆయన పంచుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gVQBmiO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....