రాజకీయాల్లో జన సేనాని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు.. తిట్లు గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడారు. తను నిజాయతీతో, చిత్తశుద్ధితో రాజకీయాలను ప్రక్షాళన చేయటానికి పవన్ రాజకీయాల్లోకి వెళ్లాడు. మురికిని తొలిగించేటప్పుడు తనకు మురికి అంటుకుందని చిరంజీవి అన్నారు. పవన్ని తిట్టిన వాళ్లను తాను కలవాల్సి వస్తుందని, మాట్లాడాల్సి వస్తుందని, అది తనకెంతో బాధను కలిగిస్తుందని, తను సమాజానికి ఏదో చేయాలని ఆలోచిస్తుంటాడని చిరంజీవి తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/69OUBbK
Subscribe to:
Post Comments (Atom)
Why Soha Stayed Away From Movies For 7 Yrs
'It's been seven years since I did a movie. Now, I'm back.' from rediff Top Interviews https://ift.tt/zonRxlq
-
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెండ...
-
బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’లో కామన్మేన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు బుల్లితెర నుండి వెండి తెరకు షిఫ్ట్ అయ్యారు....
-
సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్వరిజోలికీ వెళ్లని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన ట్...
No comments:
Post a Comment