Sunday, 1 January 2023

వాలెంటైన్స్ డే... పవన్ సెన్సేషనల్ హిట్ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఫ్యాన్స్.. ఏ సినిమానో తెలుసా!

Valentine's day: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు త‌మ అభిమాన హీరోకి సంబంధించిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను 4కె రెజ‌ల్యూష‌న్‌తో రీ రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా!.. తొలిప్రేమ‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను పెంచి ఆయ‌న్ని స్టార్ హీరోల స‌ర‌స‌న నిల‌బెట్టిన చిత్ర‌మ‌ది. ల‌వ్ స్టోరి కావ‌టంతో వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా తొలి ప్రేమ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తార‌ని అంటున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/94NMCAE

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...