‘ఆర్ఆర్ఆర్’ మేనియా ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై సాధించిన ఖ్యాతి, హాలీవుడ్ ప్రముఖుల నుంచి పొందుతున్న అప్రిషియేషన్ చూసి ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి పేరు దేశంలో మారుమ్రోగిపోతోంది. సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7YwAzbu
Subscribe to:
Post Comments (Atom)
What The Dhurandhar Girl Did Next
'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...
No comments:
Post a Comment