బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హీరోయిన్ రష్మిక ఫుల్ బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాజాగా ఫ్యాన్స్‌కు రష్మిక ఓ సీక్రెట్ చెప్పింది. తనను అమ్మానాన్న ఇంట్లో ఏమని పిలుస్తారో నెటిజన్లతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్.. రష్మికను ఆ నిక్ నేమ్‌తో పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 'వారిసు' రిలీజ్ కోసం ఎదురు చూస్తోన్న ఈ భామ.. బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను'తో పలకరించనుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/KDqHn73
Subscribe to:
Post Comments (Atom)
What The Dhurandhar Girl Did Next
'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...
No comments:
Post a Comment