రెబల్ స్టార్ కృష్ణం రాజుకు, ప్రభాస్‌కు మధ్య మంచి బాండింగ్ ఉండేదన్న విషయం తెలిసిందే. ఇటీవలే కృష్ణం రాజు మరణించగా.. తెలుగు సినీ పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయింది. అంతేకాదు రెబల్ స్టార్ మరణం కుటుంబ సభ్యులు, అభిమానులకు తీరని విషాదం మిగిల్చింది. అయితే రీసెంట్‌గా అన్‌స్టాబుల్ టాక్ షోకు అతిథిగా హాజరైన ప్రభాస్.. పెదనాన్న కృష్ణం రాజుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RTtsE4c
Subscribe to:
Post Comments (Atom)
EXCLUSIVE! How I Got A Dreaded Maoist To Surrender
'They are not abandoning their ideology. They now believe it is better to pursue their goals through the Constitution rather than from t...
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...
No comments:
Post a Comment