Friday, 6 May 2022

Vignesh Shivan : నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి తేది..వేదిక ఖరారు

విఘ్నేష్ శివ‌న్‌, న‌య‌న తార పెళ్లి ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌లలో జూన్ 9న జ‌ర‌గ‌నుంద‌ని సినీ సర్కిల్స్‌లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న వీరు పెళ్లి వేదిక‌ను ప‌రిశీలించార‌ట‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0HPIEpa

No comments:

Post a Comment

Gulf War: 'If America Wants An Exit, It Can'

'US and Iran have not annulled the ceasefire, and the possibility of continuing negotiations remains open.' from rediff Top Interv...