Wednesday, 18 May 2022

దాబా గురించి అడిగితే ‘నిలదీస్ఫై’ గుర్తుకు తెచ్చాడు.. మంచు లక్ష్మి ట్వీట్‌కి నెటిజన్ ఫన్నీ రిప్లయ్!

మంచు లక్ష్మీ నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. సోషల్ మీడియా ద్వారా అంత కంటే ఎక్కువగా ఆమె ప్రజలకు చేరువయ్యారు. నిలదీస్ఫై అంటూ గతంలో ఆమె నోటి నుంచి వచ్చిన మాట సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఓ నెటిజన్ మరోసారి తన రిప్లయ్ ద్వారా ఆ పదాన్ని గుర్తుకు తెచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/h3l9ERA

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...