Sunday, 29 May 2022

సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు సతీ వియోగం

సీనియ‌ర్ లెజెండ్రీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీ క‌ళ్యాణి తీవ్ర అనారోగ్యంతో శ‌నివారం రాత్రి 9 గంట‌ల 10 నిమిషాల‌కు క‌న్నుమూశారు. ‘నా భార్య లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి 9గం10 నిమిషాలకు తుది శ్వాస విడిచింది. 62 ఏళ్ల మా సుదీర్ఘ భాగస్వామ్యానికి ముగింపు పడింది’ అని సింగీతం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9ZSA3pn

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G