Sunday, 22 May 2022

Rakhi Sawant : కెమెరాల ముందే ముద్దుగుమ్మ‌ల ముద్దులాట‌.. మీరు ఆ టైపా! అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్స్‌

రీసెంట్‌గా ఉర్ఫి జావెద్ త్రీ మిలియ‌న్ క్ల‌బ్ అనే పేరుతో పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి త‌న సన్నిహితులంద‌రినీ పిలుచుకుంది. పూన‌మ్ పాండే, రాఖీ సావంత్ త‌దిత‌రులు స‌హా ప‌లువురు పార్టీకి హాజ‌ర‌య్యారు. అయితే రాఖీ సావంత్ - ఉర్ఫి జావెద్ మాత్రం సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారారు. అందుకు కార‌ణం వారిద్ద‌రూ కెమెరాల ముందు ముద్దులు పెట్టుకున్నారు. ఆ కిస్సింగ్ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/U3sdAES

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...