Tuesday, 17 May 2022

Project K: ‘ప్రాణం పెట్టి కాదు.. శ్రద్ధపెట్టి పని చేయండి’.. నాగ్ అశ్విన్‌కు ప్రభాస్ ఫ్యాన్ కౌంటర్

Project K Update | డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ డైరెక్టరేమో తన పని తాను చేసుకుపోతున్నారే తప్పితే అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో అన్నా గుర్తున్నామా? అంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు నాగ్ అశ్విన్ స్పందిస్తూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. దీనికి ఓ అభిమాని ఇచ్చిన సమాధానం సగటు ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదనకు అద్దం పడుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HmbFptW

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk