Wednesday, 18 May 2022

బాహుబలి యాంగిల్‌లో అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప ది రూల్’.. అసలు ట్విస్ట్ అదేనా!

ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమా ఏదంటే చ‌టుక్కున వినిపిస్తోన్న సినిమా పేరు పుష్ప‌. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో తొలి భాగం పుష్ప ది రైజ్ .. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు అంద‌రి దృష్టి పుష్ప రెండో భాగం పుష్ప ది రూల్‌పై ఉంది. ఈ సినిమాను సుకుమార్ ఎలా తెర‌కెక్కిస్తార‌నేది చూడ‌టానికి, సినిమా రికార్డులు ఎలా ఉండ‌బోతున్నాయోన‌ని తెలుసుకోవ‌డానికి అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/w5XmvVe

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...