Friday, 13 May 2022

RRR 50 డేస్ సెలబ్రేషన్స్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ

ఇప్పుడు సినిమా వారం, రెండు వారాల‌కే ప‌రిమిత‌మైంది. అలాంటిది RRR సినిమా 50 రోజుల‌ను పూర్తి చేసుకోవ‌డం ఇటు మెగా, అటు నందమూరి అభిమానుల‌కు సంతోషాన్నిచ్చింది. హైద‌రాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్స్‌లో ఇద్ద‌రు హీరోల‌కు చెందిన అభిమానులు 50 డేస్ సెల‌బ్రేష‌న్స్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZTeRb35

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....