Friday 13 May 2022

Thank You Movie : మాస్ లుక్‌లో ఇర‌గ‌దీస్తోన్న‌ నాగ చైత‌న్య‌.. కెవ్వు కేక లుక్ వైర‌ల్‌

నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం థాంక్యూ. ఈ సినిమాలో నాగ చైత‌న్య లుక్ ఇదేనంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అందులో చైతు మాస్ అవ‌తార్‌లో క‌నిపిస్తున్నారు మ‌రి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7jbI3OJ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz