Friday, 27 May 2022

ఎన్టీఆర్ శ‌త జయంతి సంద‌ర్భంగా NBK 107 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. కత్తి పట్టిన బాలయ్య

నంద‌మూరి నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి నేడు (మే 28). ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌ట వార‌సుడు నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 107వ సినిమా పోస్టర్ విడులద చేశారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్. అఖండ తర్వాత బాలకృష్ణ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/yQDsm5N

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....