Friday, 13 May 2022

మరో పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. హీరో ఎవరంటే!

Vijay Deverakonda - Puri Jagannadh : రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ జేజీఎం. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టించ‌నుంద‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/UnOzDYr

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...