Tuesday, 24 May 2022

Vignesh Shivan : పెళ్లి పనులు ప్రారంభించిన నయనతార.. కుల దైవం గుడిలో ప్రత్యేక పూజలు

కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి న‌య‌న తార తంజావూరులోని పాప‌నాశంలో మేల్ మ‌ర‌తురు గ్రామంలో అమ్మ‌వారు ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ అమ్మవారు న‌య‌న తార కుల దైవం. ఈ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ - న‌య‌న తార పొంగ‌లి పెట్టి పూజ‌లు చేశార‌ని వార్త‌లు వచ్చాయి. అయితే వీరిద్ద‌రూ త‌మ పెళ్లి గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. తిరుమలలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/d6TKLhO

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...